అశ్వారావుపేట: అశ్వారావుపేట: అసత్య ప్రచారాలను నమ్మొద్దు

1చూసినవారు
బుధవారం అశ్వారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పరిధిలో జరిగిన రైతు సమావేశంలో ఆయిల్పామ్ రైతు సంఘం నేత వెంకట్ మాట్లాడుతూ, టీజీ ఆయిల్ ఫెడ్ పై కొందరు ప్రైవేట్ శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని పిలుపునిచ్చారు. టీజీ ఆయిల్ ఫెడ్ అనుసరిస్తున్న రికవరీ విధానం దేశంలోనే అత్యంత పారదర్శకమైనదని ఆయన స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ కు మద్దతుగా నిలవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్