అశ్వారావుపేట: ఓటర్లను ఆకట్టుకుంటున్న అభ్యర్థులు

6చూసినవారు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అశ్వారావుపేటలోని 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దండాబత్తుల ఆదిలక్ష్మి వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక టిఫిన్ సెంటర్ వద్ద స్వయంగా గరిటె పట్టుకుని దోశలు వేస్తూ, తమకు ఓటు వేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు విభిన్న పద్ధతుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్