అశ్వారావుపేట: మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

1చూసినవారు
అశ్వారావుపేట: మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గండుగులపల్లిలో కలుసుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సీతారామ జలాలు త్వరగా అందేలా చూడాలని ఆయన మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇరువురు కొద్దిసేపు ముచ్చటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్