పోగొట్టుకున్న మొబైల్ ను బాధితునికి అందజేసిన అశ్వారావుపేట పోలీసులు

6చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్ ను బాధితునికి అందజేసిన అశ్వారావుపేట పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఈ నెల 23వ తేదీన భూక్యా సామెలు అనే వ్యక్తి తన మొబైల్ ను పోగొట్టుకున్నారు. అశ్వారావుపేట పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయగా, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ ను రికవరీ చేసి బుధవారం బాధితునికి అందజేశారు.

సంబంధిత పోస్ట్