అశ్వారావుపేట పట్టణంలో చల్లా సత్యనారాయణ అనే వ్యక్తి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు రికవరీ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సై అఖిల ఆధ్వర్యంలో సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్ను ట్రేస్ చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బాధితుడికి ఫోన్ను అందజేశారు.