అశ్వారావుపేట: 50 వేలు మించితే సీజ్: తహశీల్దార్

2చూసినవారు
అశ్వారావుపేట: 50 వేలు మించితే సీజ్: తహశీల్దార్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో, రూ. 50 వేలకు మించిన నగదును తీసుకెళ్తే, ఆ సొమ్ముతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని అశ్వారావుపేట తహశీల్దార్ రామక్రిష్ణ మంగళవారం తెలిపారు. రూ. 50 వేలకు మించిన సొత్తు ఉంటే, దానిని ఏ అవసరం కోసం తీసుకెళ్తున్నారో సరైన ఆధారాలు చూపాలని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్