అశ్వారావుపేట: సమన్వయంతో పనిచేస్తే విజయం: ఎమ్మెల్యే

6చూసినవారు
అశ్వారావుపేట: సమన్వయంతో పనిచేస్తే విజయం: ఎమ్మెల్యే
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తే విజయం ఖాయమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శనివారం అశ్వారావుపేట కల్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మా రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల సమన్వయంపై ఎమ్మెల్యే నొక్కి చెప్పారు.

ట్యాగ్స్ :