అశ్వరావుపేట: నామినేషన్ల జూపల్లి దంపతులు

0చూసినవారు
అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జూపల్లి రమేష్, ఆయన భార్య శశికళ సన్నద్ధమయ్యారు. శుక్రవారం 13వ వార్డు అభ్యర్థిగా రమేష్, 6వ వార్డు నుంచి శశికళ నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో, సీపీఎం మద్దతుతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్