బ్రిడ్జి కూలి వారం రోజులు.. ప్రత్యామ్నాయ మార్గం లేక అవస్థలు

14చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో ములకలపల్లి బ్రిడ్జి కూలి వారం రోజులు గడిచినా అధికారులు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో బుధవారం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో స్థానిక యువకులు స్వయంగా నడక, బైక్‌ల కోసం తాత్కాలిక దారిని ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్