చండ్రుగొండ సభా స్థలం మార్పు

57చూసినవారు
చండ్రుగొండ సభా స్థలం మార్పు
చండ్రుగొండ మండలం బెండాలపాడులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం పర్యటించనుండగా, అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాం నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్దకు మార్చారు. సభకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో సభా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్