చండ్రుగొండ: గ్రామపంచాయతీ పాలకవర్గం మొదటి సమావేశం

2చూసినవారు
చండ్రుగొండ: గ్రామపంచాయతీ పాలకవర్గం మొదటి సమావేశం
చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామపంచాయతీలో బుధవారం పాలకవర్గం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కోతులు, కుక్కల బెడదపై ముఖ్యంగా చర్చించారు. త్వరలోనే వీటి నివారణకు చర్యలు చేపడతామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్