చండ్రుగొండ: చదువులో ఆడపిల్లలను ప్రోత్సహించాలి

2చూసినవారు
చండ్రుగొండ: చదువులో ఆడపిల్లలను ప్రోత్సహించాలి
చండ్రుగొండలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా డీఆర్డీఓ విద్యాచందన మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఎలాంటి వివక్ష చూపకుండా ఆడపిల్లలను సైతం చదువులో ప్రోత్సహించాలని సూచించారు. మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని కూడా ఆమె తెలిపారు. వివక్ష లేకుండా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదువు, అన్నిరంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్