దమ్మపేట: ప్రజాపాలన కార్యక్రమం

85చూసినవారు
దమ్మపేట: ప్రజాపాలన కార్యక్రమం
దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా ఎమ్మెల్యే ఆదినారాయణ దరఖాస్తులు స్వీకరించారు. ముస్లిం మైనారిటీ నాయకులు వారి సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్