దమ్మపేట: 27వ రోజు కూడారై వేడుక

9చూసినవారు
దమ్మపేట వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం, ఉత్సవాల్లో 27వ రోజున కూడారై నివేదనను వైభవంగా నిర్వహించారు. అర్చకులు బాపన్న శాస్త్రి, శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి 108 గిన్నెల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. మహిళలు చేసిన కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్