దమ్మపేట: లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి

1చూసినవారు
దమ్మపేట: లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి
బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సందర్భంగా దమ్మపేట రహదారిపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంభిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్