దమ్మపేట: తాళం వేసిన హాస్టల్ తనిఖీ

0చూసినవారు
దమ్మపేట: తాళం వేసిన హాస్టల్ తనిఖీ
దమ్మపేట మండలంలోని మల్లారం రోడ్డులో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని సర్పంచ్ పగడాల రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో హాస్టల్ కు తాళాలు వేసి ఉండటంతో ఆమె విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్, హెల్పర్లతో చరవాణిలో మాట్లాడి విద్యార్థుల వివరాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్