భారీ వర్షాలకు ఇళ్లల్లోకి చేరిన మురికి నీరు

2చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ఇళ్లలోకి నీరు చేరింది. గుండె సౌజన్య కుటుంబం ముగ్గురు పసిపిల్లలతో కలిసి నీట మునిగిన తమ ఇంట్లోనే చలికి వణుకుతూ గడుపుతోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి భారీ వర్షాలే కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్