పేదల వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరావు కన్నుమూత

0చూసినవారు
పేదల వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరావు కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో నిరుపేదలకు కేవలం రూ.10కే వైద్యం అందించిన డాక్టర్ నాగేశ్వరరావు సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఎన్నో ఏళ్లుగా పేదల కోసం నిస్వార్థంగా సేవలందిస్తూ, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఆయన మృతి పట్ల స్థానికులు, రోగులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, పేదలకు చేసిన వైద్య సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్