భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో లోని గౌడ బజారులోని వినాయకుడి శోభయాత్ర గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. జోరున వర్షం లోను భక్తులు మేళా తాళాలతో స్వామి వారి శోభయాత్ర నిర్వహించారు. 11 రోజులు స్వామి వారికి విశేష పూజలందించి మధ్యాహం అన్నా సమారాధన నిర్వహించగా భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.