కొత్తగూడెం: విద్యార్థులకు తప్పిన ప్రమాదం

2చూసినవారు
కొత్తగూడెం: విద్యార్థులకు తప్పిన ప్రమాదం
గురువారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా, అదే మార్గంలో వస్తున్న ట్రాక్టర్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్