అశ్వారావుపేట ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎమ్మెల్యే

1082చూసినవారు
అశ్వారావుపేట ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆర్టీసీ డిపోను ఆదివారం సందర్శించారు. కాంటీన్ నిర్వహణ, పారిశుద్ధ్యంపై సిబ్బందికి సూచనలు చేశారు. మహిళా ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించి ఉచిత బస్ సౌకర్యంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మందలపల్లి బస్‌స్టాండ్‌లో జరుగుతున్న రీమోడలింగ్ పనులను పరిశీలించి, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్