సీతారాంపురం గ్రామానికి చెందిన సున్నం మహాలక్ష్మి అనే వివాహిత ఆదివారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మధు ప్రసాద్ వివరాల ప్రకారం, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.