ములకలపల్లి: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

66చూసినవారు
ములకలపల్లి: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
సీఎం సహాయ నిధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ములకలపల్లి రైతు వేదిక వద్ద 25మంది లబ్దిదారులకు 12 లక్షల చెక్కులను అందజేశారు. నాయకులు ప్రభాకర్రావు, బత్తుల అంజి, తిరుపతిరెడ్డి, కరుటూరి కృష్ణ, సుధీర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్