ములకలపల్లి: ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

0చూసినవారు
ములకలపల్లి: ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
సోమవారం నాడు ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ వార్డులు, ప్రసూతి గది, రక్త పరీక్షల గది, ఫార్మసీ, ఔషధ నిల్వ కేంద్రం, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్