ములకలపల్లి: బాధితుడికి రూ. 80 వేల చెక్కు పంపిణీ

71చూసినవారు
ములకలపల్లి: బాధితుడికి రూ. 80 వేల చెక్కు పంపిణీ
ములకలపల్లి మండలం మాధారం పంచాయతీ రామాంజనేయపాలెం గ్రామానికి చెందిన వేముల కృష్ణమూర్తికి చెందిన ఆవు గతేడాది ఏప్రిల్లో ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందింది. కాగా, కృష్ణమూర్తి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరం దాటినా పరిహారం అందలేదని సదస్సులో వినతిపత్రం అందించగా వెంటనే స్పందించిన ఎస్ఈ మహేందర్. రూ. 80వేల చెక్కును బాధితుడికి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్