గ్రామ సభల నిర్వహణపై అధికారుల సమీక్ష

913చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో బి. రవీందర్‌రెడ్డి, ఏపీవో సుధాకర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులతో అక్టోబర్‌ 2న నిర్వహించనున్న గ్రామ సభల ఏర్పాట్లు, భవిష్యత్‌ ప్రణాళికలు, వీబీజీ రాంజీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్