దహన సంస్కారాలకు రూ. 5 వేలు ఆర్ధిక సాయం

134చూసినవారు
దహన సంస్కారాలకు రూ. 5 వేలు ఆర్ధిక సాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గురువారం మృతి చెందారు. వారి కుటుంబం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న గౌతమ్ బుద్ధ సేవా సమితి సభ్యులు పాలడుగుల అబ్బులు, ఎస్కే అజీమ్, కుమార్ అక్కడికి చేరుకొని అక్కడ వారి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్