భద్రాచలం: ట్రైబల్ మ్యూజియం సందర్శించిన ఫ్రాన్స్ దేశస్తులు

2చూసినవారు
భద్రాచలం: ట్రైబల్ మ్యూజియం సందర్శించిన ఫ్రాన్స్ దేశస్తులు
భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను శనివారం ఫ్రాన్స్ దేశస్థులు సందర్శించారు. వికీపీడియా ద్వారా భద్రాచలం ITDA ప్రాంగణంలో గిరిజన మ్యూజియం ఉందని తెలుసుకొని మ్యూజియంను సందర్శించినట్లు ప్రాన్స్ దేశానికి సంబంధించిన దంపతులు ఫిలిప్, ఖ్యాతి ప్రాన్స్ అన్నారు. గిరిజన ఆచారాలు ఖండాలు దాటి ప్రసిద్ధి చెందే రీతిలో ట్రైబల్ మ్యూజియంను తీర్చిదిద్దిన ITDA PO రాహుల్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్