భద్రాచలం డిఎస్పిని కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు

1చూసినవారు
భద్రాచలం డిఎస్పిని కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు
భద్రాచలం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు బుధవారం స్థానిక డీఎస్పీ అరుణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసు యంత్రాంగం, న్యాయవాదుల మధ్య సమన్వయంపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో, న్యాయ విచారణ ప్రక్రియలో పోలీసు శాఖకు బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్