భద్రాచలం: 2 బైక్లు ఢీ.. మహిళకు తీవ్ర గాయాలు

3చూసినవారు
భద్రాచలం: 2 బైక్లు ఢీ.. మహిళకు తీవ్ర గాయాలు
భద్రాచలం పట్టణంలో శుక్రవారం పాత మార్కెట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫుట్ పాత్లను ఆక్రమించుకొని రోడ్డుపై వ్యాపారం చేస్తున్న తోపుడుబండ్లను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్