భద్రాచలం: మ్యూజియంను సందర్శించిన 200 మంది విద్యార్థినులు

7చూసినవారు
భద్రాచలం: మ్యూజియంను సందర్శించిన 200 మంది విద్యార్థినులు
పాల్వంచ పీఎం శ్రీ జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ, గిరిజన తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. శనివారం పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థినులు, 12 మంది ఉపాధ్యాయులు మ్యూజియంను సందర్శించారు. అక్కడ అటవీ సంపద, గిరిజన జీవనశైలిని విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించి, అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్