భద్రాచలం: ఘనంగా నిత్య కల్యాణ వేడుక

2చూసినవారు
భద్రాచలం: ఘనంగా నిత్య కల్యాణ వేడుక
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం నిత్య కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిత్యకల్యాణ ఘట్టాన్ని జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్