భద్రాచలం: నేడు గోదావరికి హారతి

0చూసినవారు
మాఘపౌర్ణమి సందర్భంగా గోదావరి నది హారతిని ఆదివారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. శనివారం స్నానఘట్టాలను పరిశీలించి, హారతి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ హారతి కార్యక్రమంలో చిన్నారులతో ప్రత్యేక భజన ఉంటుందని తెలిపారు. ముక్కోటి నుంచి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ హారతికి విశేష స్పందన లభిస్తోందని, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్