భద్రాచలం: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

61చూసినవారు
భద్రాచలం: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తో కలిసి భద్రాచలం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారినికి కృషి చేయాలన్నారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్