భద్రాచలం: రామాయ్యాను దర్శించుకున్న అణు శక్తి చైర్మన్

6చూసినవారు
భద్రాచలం రామయ్యను భారత అణు శక్తి చైర్మన్ డా. అజిత్ కుమార్ మహంతి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో దామోదర్ రావు స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అజిత్ కుమారు, అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారజాల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్