భద్రాచలం: అత్త భార్య పై కత్తితో దాడి

7చూసినవారు
భద్రాచలం: అత్త భార్య పై కత్తితో దాడి
భద్రాచలం పట్టణం, సుందరయ్య నగర్ లో ఇంట్లో గొడవల కారణంగా ఒక వ్యక్తి తన అత్త ఫాతిమా, భార్యపై కత్తితో దాడి చేశాడు. అత్తపై దాడి చేసే సమయంలో భార్య అడ్డుకోవడంతో ఆమె గొంతు కోసినట్లు తెలిసింది. ఈ దాడిలో మరో వృద్ధురాలు కూడా గాయపడింది. ఫాతిమా, ఆమె కూతురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.