భద్రాచలం: కళాశాలలో క్యాన్సర్పై అవగాహన

7చూసినవారు
భద్రాచలం: కళాశాలలో క్యాన్సర్పై అవగాహన
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బయోలజీ, జువాలజీ విభాగాల ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ జాన్ మిల్టన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యురాలు కొమ్మూరు శ్రావణి పాల్గొని, క్యాన్సర్ రావడానికి గల కారణాలు, నివారణ చర్యలను విద్యార్థులకు, సిబ్బందికి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్