భద్రాచలం: ఏసీబీ వలలో భద్రాచలం అటవీ అధికారులు

1చూసినవారు
భద్రాచలం: ఏసీబీ వలలో భద్రాచలం అటవీ అధికారులు
భద్రాచలం FDO సుజాత, చర్ల ఇన్‌చార్జ్‌ DRO కృష్ణయ్యలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పూసుగుప్పలో రోడ్డు నిర్మాణ సమయంలో దెబ్బతిన్న చెట్లపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు FDO రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో భద్రాచలంలోని కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ACB DSP రమేష్‌ బృందం వారిని పట్టుకుంది. నిందితులపై కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్