భద్రాచలం: వైభవంగా గోదావరి నదీ హారతి

950చూసినవారు
భద్రాచలం: వైభవంగా గోదావరి నదీ హారతి
భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఆదివారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గోదావరి నదీ హారతి, 108 ప్రమిదలతో దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరామ నామ స్మరణతో తీర్థం పులకించింది. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ ప్రత్యేక పూజల్లో స్వామివారికి, గోదావరి మాతకు హారతులు ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్