భద్రాచలం: రామయ్య గిరి ప్రదక్షిణ

5చూసినవారు
భద్రాచల రామయ్య సన్నిధిలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్త రామదాసు ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు రామనామ స్మరణ చేస్తూ, రామయ్య చిత్రపటాలను చేతబూని భద్రగిరి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్