భద్రాచలం: భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి

0చూసినవారు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆలయ పునరుద్ధరణ పనులను శనివారం కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్