భద్రాచలం: అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం

3చూసినవారు
భద్రాచలం: అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం
భద్రాచల రామయ్య సన్నిధిలో శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణ వేడుక గురువారం అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున మూలవరులకు సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించిన అనంతరం బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. రామయ్య కల్యాణన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :