భద్రాచలం: ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

5చూసినవారు
భద్రాచలం: ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
చర్ల మండలం కేశవపురం జీఎస్పీ నాయకులు సోమవారం ఏపీఓ జనరల్ డేవిడ్ రాజుకు వినతి పత్రం అందజేశారు. నిరుపేదలైన ఆదివాసీ కుటుంబాలకు ఐటీడీఏ నుండి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వారు కోరారు. అర్హులైన పేద కుటుంబాలకు పీఓ రాహుల్ ఇళ్లను మంజూరు చేయాలని నాయకులు పాయం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్