భద్రాచలం: జైలు శిక్ష

2చూసినవారు
భద్రాచలం: జైలు శిక్ష
బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన అమరనాథరెడ్డికి రూ. 1000 జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వి. శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. అజాగ్రత్తగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన అతనిపై బూర్గంపాడు పోలీసు స్టేషన్లో 2023లో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు.

ట్యాగ్స్ :