భద్రాచలం: రాముడికి జ్యేష్ఠాభిషేకం

1842చూసినవారు
భద్రాచలంలో సోమవారం జ్యేష్ట మాస పౌర్ణమి సందర్భంగా శ్రీరాముడికి వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో 81 కలశాలలో నదీ జలాలను ఆవాహన చేసి, స్వామివారికి పంచామృతంతో పాటు నదీజలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నిత్యకల్యాణాన్ని రద్దు చేయగా, మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్