భద్రాచలం: గంజాయి పట్టివేత

10చూసినవారు
భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం వద్ద గురువారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ శ్రీనివాస్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును ఆపి తనిఖీ చేయగా, అందులో 15.070 కేజీల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్