భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి.. సర్పంచ్ పదవికి నామినేషన్

5చూసినవారు
భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి.. సర్పంచ్ పదవికి నామినేషన్
భద్రాచలం సర్పంచ్ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో మానే రామకృష్ణ నిలవడంతో అందరి దృష్టి ఆయనపైనే కేంద్రీకృతమైంది. వీఆర్వో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన రామకృష్ణ, 2014లో భద్రాచలం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 10 వేలకు పైగా ఓట్లు సాధించారు. గతంలో రెండుసార్లు అసెంబ్లీ టికెట్ దక్కకపోయినా, పార్టీ అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

సంబంధిత పోస్ట్