భద్రాచలం: మూలవిరాట్కు మార్పులు లేవు: చినజీయర్

2097చూసినవారు
త్రిదండి చినజీయర్ స్వామి ఆదివారం భద్రాచల రామయ్య దేవస్థానం పునరుద్ధరణ పనులపై దిశానిర్దేశం చేశారు. మూలవిరాట్టుకు ఎటువంటి మార్పులు చేయకుండా, భక్తుల సౌకర్యార్థం పరివార సన్నిధులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆళ్వారులు, ఆచార్యుల విశిష్ఠతను తెలిపే సమాచార బోర్డులు, పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్