భద్రాచలం: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

77చూసినవారు
భద్రాచలం: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
భద్రాచలం 11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11: 30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని కొన్ని ప్రాంతాలతో పాటు దత్త రెసిడెన్సి, పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్, శిల్పి నగర్ ఏరియాలో పవర్ కట్ ఉంటుందన్నారు. అలాగే సాయంత్రం 3 నుంచి 5: 30 వరకు సలీం టీ షాప్, రాజా వీధి ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్