భద్రాచలం: పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని నిరసన

2చూసినవారు
భద్రాచలం: పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని నిరసన
భద్రాచలం పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులతో సామాన్యులు, రైతులు ఇబ్బంది పడుతున్నారని నేతలు ఆరోపించారు. అధికారులు స్పందించి ఇంధన, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్